AP Pensions 2025: ఫిబ్రవరి నెల 1,3 తేదీలలో పింఛను తీసుకోకపోతే ఏమౌతుంది?
NTR భరోసా పెన్షన్ ఫిబ్రవరి 2025 తేదీలు: కీలక సమాచారం AP Pensions 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 2025 నెల NTR భరోసా పెన్షన్ పంపిణీ తేదీలను ప్రకటించింది. ఈసారి ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్ పంపిణీ ఫిబ్రవరి 1 మరియు ఫిబ్రవరి 3వ తేదీల్లో నిర్వహించనున్నారు. వాట్సాప్ ద్వారా 161 ప్రభుత్వ సేవలు ఈరోజు నుంచే అమలు పెన్షన్ పంపిణీ ముఖ్య వివరాలు: అంశం వివరాలు పెన్షన్ పంపిణీ మొదటి తేదీ … Read more