ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం పాత రేషన్ కార్డులన్నీ రద్దు…వారికి మాత్రమే New Rice cards
హాయ్ ఫ్రెండ్స్! ఆంధ్రప్రదేశ్‌లో New Rice cards జారీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రేషన్ కార్డుల పంపిణీపై ఫోకస్ పెట్టింది. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ అప్‌డేట్ ఇప్పుడు రియాలిటీ అవుతోంది. కానీ, ఈ ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన మార్పులు, గడువులు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో సింపుల్‌గా చూద్దాం! ఏపీలో New Rice cards – ఎందుకు అవసరం? రేషన్ కార్డు అంటే కేవలం … Read more