హెవీ రెయిన్ అలర్ట్: ఏపీ, తెలంగాణలో 7 రోజులు వర్షాల జాతర.. జాగ్రత్తగా ఉండండి!

Heavy Rain Alert For Ap and Telangana 7 Days IMD Waring

Heavy Rain Alert: సూర్యుడికి సెలవు, వర్షాల హడావిడి మొదలు! ఏప్రిల్ 26, 2025 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులిటెన్ ప్రకారం, రాబోయే 7 రోజులు ఈ రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ Heavy Rain Alert ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, యానాం, కేరళలోనూ వర్తిస్తుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన ఈ వర్షాలు … Read more

WhatsApp Join WhatsApp