ఆంధ్రప్రదేశ్లో 175 MSME పార్కులు: 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త! | AP Govt Plans 175 MSMSE Parks With 20 Lakhs Jobs
20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త! | AP Govt Plans 175 MSMSE Parks With 20 Lakhs Jobs ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో 175 MSME (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) పార్కులు ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో మొదటి MSME పార్క్ 38.47 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఈ పార్క్ రాబోయే 5 సంవత్సరాలలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఏపీలోని 18-35 ఏళ్ల … Read more