Thalliki Vandanam 15000 లపై బిగ్ బ్రేకింగ్ న్యూస్..వీరికి మాత్రమే అకౌంట్లో డబ్బులు జమ..
Thalliki Vandanam 15000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో బిజీగా ఉంది. అందులో భాగంగా “తల్లికి వందనం” అనే సంక్షేమ పథకం గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.15,000 జమ చేయనున్నారు. ఈ ఆర్థిక సహాయం 2025 మే నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సుమారు 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ విద్యా పథకం కింద అర్హులుగా గుర్తించబడ్డారు. అసలు … Read more