ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి
Last Updated on 15/05/2025 by Krithik Varma
AP సూపర్ సిక్స్ పథకాలు 2025: అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తేదీలు & ప్రయోజనాలు | AP Super Six Schemes 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన AP Super Six Schemes ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళల ఉచిత బస్సు సేవ, పెన్షన్లు, దీపం పథకం ముఖ్యమైనవి. ఈ పథకాల ప్రారంభ తేదీలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇక్కడ తెలుసుకోండి.
ఇంటి నుండే 10 నిమిషాల్లో 1 కోటి వరకు లోన్ – పూర్తి వివరాలు!
AP Super Six Schemes 2025: కీలక తేదీలు & వివరాలు
పథకం | ప్రారంభ తేదీ | ప్రయోజనం | అర్హత |
---|---|---|---|
అన్నదాత సుఖీభవ | జూన్ 12, 2025 | రైతులకు ₹20,000 (3 వాయిదాలు) | భూమి ఉన్న రైతులు |
తల్లికి వందనం | జూన్ 12, 2025 | విద్యార్థులకు ₹15,000/సంవత్సరం | 75% హాజరు ఉన్నవారు |
ఉచిత బస్సు (మహిళలు) | ఆగస్ట్ 2025 లోపు | ఉచిత ప్రయాణం | ఆంధ్రప్రదేశ్ మహిళలు |
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ | జూన్ 12, 2025 | ₹3,000/నెల | వితంతువులు/ఒంటరి మహిళలు |
దీపం పథకం | కొనసాగుతుంది | 3 సిలిండర్లు/సంవత్సరం | BPL కుటుంబాలు |
మహిళలకు మోడీ భారీ గుడ్ న్యూస్..85% సబ్సిడీతో రుణాలు
1. అన్నదాత సుఖీభవ పథకం
- ప్రయోజనం: రైతులకు ₹20,000 (3 వాయిదాలు).
- అర్హత: భూమి ఉన్న రైతులు, కవులు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్: గ్రామ సచివాలయాల్లో ప్రక్రియ ప్రారంభమైంది.
2. తల్లికి వందనం పథకం
- ప్రయోజనం: 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ₹15,000/సంవత్సరం.
- షరతు: 75% హాజరు తప్పనిసరి. జూన్ 12న డబ్బు జమ చేయబడుతుంది.
3. మహిళల ఉచిత బస్సు ప్రయాణం
- ప్రయోజనం: రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా బస్సు సేవ.
- ప్రారంభ తేదీ: ఆగస్ట్ 2025 లోపు.
4. ఎన్టీఆర్ భరోసా పెన్షన్
- ప్రయోజనం: వితంతువులు, ఒంటరి మహిళలకు ₹3,000/నెల.
- కొత్త దరఖాస్తులు: జూన్ 12న మంజూరు అవుతాయి.
5. దీపం పథకం (గ్యాస్ సిలిండర్లు)
- ప్రయోజనం: సంవత్సరానికి 3 సిలిండర్లు లేదా నగదు.
- అప్డేట్: ఇప్పటికే సిలిండర్ తీసుకోని వారికి మొత్తం నగదు ఇవ్వబడుతుంది.
ఈరోజు నుంచే వాట్సాప్ లో “HI” అని మెసేజ్ చెయ్యండి.. మీ ఇంటికే రేషన్ కార్డు పంపిస్తా..నాదెండ్ల మనోహర్
ముగింపు
AP Super Six Schemes ద్వారా రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు అనేక ప్రయోజనాలు పొందగలరు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://ap.gov.in ను చూడండి.
Tags: AP Schemes 2025, Annadatha Sukhibhava, Thalliki Vandhanam, Free Bus for Women, Deepam Scheme, AP Pension, AP Super Six Schemes
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి
Date: Friday , 16 May, 2025,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిఎం ముఖ్య మంత్రి గరు మిరు దయచేసి వెంటనే నాకు మిరు సహాయం చేయండి సార్ ప్లీజ్
భారత రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ గౌరవ నియులు లైనా తెలుగు దేశమ్ పార్టీ కుటామి ప్రభుత్వావాము అధినేత అధ్యాక్సులు మహా రాజా శ్రీ సిఎం ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు కి నా హ్రుధయ పుర్వాకాంగ నా నమస్కరములు నేను తెలియా జెస్తు నాను అయ్య మిరు దయచేసి నా నమస్కారాములు ని మిరు మి మనసు పుర్థి గాను మిరు స్వికారిన్చండి అయ్య మారియు నా తండ్రి చనిపోయిన చెరుకురి సూర్యనరాయణ అచారి గారి కుమరుడు చెరుకురి మోహన్ రావు మికు వ్రాసుకునా ధరఖస్తూ వినాతి వినాపములు మారియు అయ్య నా ఆర్థికా పారిస్తితి ఇంకా ఇబ్బంధాలు లో నేను ఉన్నా నా కస్టాలు మిమన్లి నేను తెలియా జెస్తు నాను అయ్య నేను ఇపాటి వారకు కుడా నేను నిర్ధిహోగి గనే ఉనాను అయ్య నా పుట్టిన తేదీ14.01.1977 నా వయసు (48) సంవత్సరాలు గాడిచి పోయిందీ అయ్య కని నాకు ఇ విజియానగరం జిల్లా లో యెక్కాడా యే మంచీ శాశ్వత మైనా ఉద్యోగం కానీ యే శాశ్వత మైనా ఉపధి కని నకు ధోరకాడామ్ లెదు అయ్య మీరు ధాయ చెసి మీ ధ్వారా నకు యెదో ఓఖో మంచీ పార్మనెంట్ జాబ్ కని శాశ్వత మైనా ఉపధి కని మీరు నకు ఇవండి అయ్య నా ఉద్యోగం కోసమే నేను నా రెజ్యూమ్ బయో డేటా డాక్యుమెంట్స్ మికు నేను సబ్మిట్ చేసాను అయ్య మీరు దయచేసి వెంటనే నాకు మీరు సహాయము చేయ్యండి అయ్య నా వయస్సు 48 సంవత్సరాలు మీరు నాకు ఎదో ఒక విషయం వెంటనే తెలియ జేయండి అయ్య నా మనసు లో ఉన నా ఒక బాధ ఇంకా నా కష్టాలు మిమల్ని నేను ఇంతగాను తెలియ జేస్తు నను అయ్య మీకు నేను నాము కొని చాల చాల నా జీవితము లో మొదటి సరి గా నేను నష్ట పోయాను అయ్య మీరు నాకు నమించి మోసము చేసారు అయ్య మీకు నేను బతకడం కోసమే ఒక మంచి బతుకు ధరి గాని లేధా ఒక మంచి శాశ్వత మైన ఉద్యోగం గాని మీకు నేను అడిగెను అయ్య అలాగే మీరు కుడా నాకు శాశ్వత మైనా ఉద్యోగం మీరు ఇస్తారు అని కుడా మీ అమూల్య మైనా మాట కుడా మీరు నాకు ఇచ్చారు అయ్య మీరు నాకు మీ అమూల్య మైనా మాట మీరు ఇచి నాకు మీరు మోసము ఇంకా అన్యాయము మీరు నాకు చేసారు అయ్య మీరు నాకు చేసిన మోసము ఇంకా అన్యాయని కి మీకు ఆ పరమేశ్వరుడు ఇంకా ఆ శ్రీ షిరిడీ సాయి బాబా వారు ఏపాటి కి మీకు మంచి గా చూస్తారు అని మీరు యేపుడు అను కో వధండి అయ్య మీరు నా విషయము లో నాకు చాల చాల కష్టాలు లో మీరు నాకు పడేసారు అయ్య అని రోజులు ఒకేలా ఉండవు ఇది మీరు గ్రహించడం లేదు అయ్య మీరు గత్త ఎన్నికల ముందు ఒక మాట మా ప్రజాలు అంధరికి మీరు తెలియ జేసారు అది ఏంటి అంటే ఉపాధి లేని వారి కి ఇంకా ప్రతి నిరుద్యోగి వెక్తిలు అంధరి కి 3000 రుపాయలు మీరు ఇస్తారు అని మ ప్రజలు కి హామీ కుడా మీరు మీ మాట ఇచ్చారు ధీని లో నేను కుడా ఒక నిరుద్యోగి సభ్యుడు గా ఉన్నాను అయ్య అందు కే మీరు కుడా గత్త 12 నేలలు ముందు నుండి ఇప్పటి వరకు కుడా నాకు ఏ ఉద్యోగం మీరు చూపించడం లేదు కబట్టి మీరు కనేసం న మిధ ధయ చుపించి నాకు మీరు మీ ప్రభుత్వము ద్వార నిరుద్యోగ హృతి పాధకం ద్వారా ప్రతీ నెల మిరు నాకు 3000 రుపాయలెనా మీరు నాకు మంజూరు చేయంచండి అయ్య మిరు నకు వెంటనే ఇ చిన్నా సహాయం కుడా మిరు చెయాలెరాండి కేనేసం ఆ విసాయమెనా మిరు నకు తెలియా జయాండి అయ్య మిరు దయచేసి నాకు ఒక మంచి బతుకు ధరి చుపించండి అయ్య మీమన్లి నేను అభ్యర్థన ఇంతగాను చేస్తున్నాను అయ్య మిరు దయచేసి నాకు సహాయం చెయ్యండి నేను మీకు నా మనసు పూర్తిగను అభ్యర్థిస్తు న్నాను అయ్య ప్లీజ్🙏🙏🙏
ఇట్లు నేను మీ చిన్న తముడు లాంటోడ్ని Ch.మోహన్ రావు , శ్రీ నగర్ కాలనీ , విజయనగరం – 535001 ,
నా మొబైల్ సంఖ్యలు – 8187843070
నా ఆధార్ కార్డ్ నంబర్లు – 260605926735
నా కోథా రైస్ కార్డ్ నంబర్లు – WAP0184137A0091
DATE – 16.05.2025
సంతకం
చెరుకురి మోహన్ రావు
స్థలం – విజియానగరం