మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు | AP Free Bus Date Fixed 2025
AP Free Bus Date Fixed 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండగనాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ పథకం రాష్ట్రంలో మహిళల సాధికారతకు తోడ్పడనుంది. AP Free Bus Date Fixed 2025: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం త్వరలో ప్రారంభం కానుంది. ఈ పథకం అమలు ద్వారా మహిళల ప్రయాణ ఖర్చులను తగ్గించి, ఆర్థిక ప్రయోజనాలను కల్పించడమే లక్ష్యం. ఉగాది పండగను పురస్కరించుకుని … Read more