AP House Construction 2025: ఏపీలో భవన నిర్మాణ అనుమతులు ఎలా పొందాలి?
AP House Construction 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరియు రియల్ ఎస్టేట్ రంగానికి మరో తీపి కబురు అందించింది. భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతులు పొందడంలో వచ్చే సమస్యలను తొలగిస్తూ, కొత్త జీవోలను జారీ చేసింది. ఈ సవరణల ద్వారా భవన నిర్మాణ నిబంధనలను సులభతరం చేయడం మాత్రమే కాకుండా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగించడంపై దృష్టి పెట్టింది. ముఖ్యమైన మార్పులు – AP House Construction 2025 భవన నిర్మాణ … Read more