Ration Card eKYC: ఏపీ రేషన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్: మార్చి 31లోపు ఈ పని చేయకపోతే రేషన్ ఆగిపోతుంది!

Ap ration Cards eKYC Process Deadline Is 31st March 2025

Ration Card eKYC: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందిస్తోంది కదా? అయితే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. మీ రేషన్ కార్డ్‌కి eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అనుసంధానం చేయకపోతే, ఏప్రిల్ 1, 2025 నుంచి రేషన్ షాపు అప్డేట్స్ ప్రకారం సరుకులు పొందే … Read more

AP Farmers Subsidy Scheme 2025: ఏపీ రైతులకు శుభవార్త: రాయితీపై యంత్ర పరికరాల పథకం మళ్లీ అమలు

AP Farmers Subsidy Scheme 2025

AP Farmers Subsidy Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! వ్యవసాయ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న రాయితీపై యంత్ర పరికరాల పథకం రైతులకు మేలును చేకూర్చనుంది. గత టీడీపీ హయాంలో అమలు చేసి మంచి ఫలితాలను అందించిన ఈ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ట్రాక్టర్లు, మినీట్రాక్టర్లు, టార్పాలిన్లు, డ్రోన్లు వంటి పరికరాలను రాయితీపై అందించి రైతులకు ఆర్థిక భరోసాను కల్పించడమే ఈ … Read more

Circadian App: రూపాయి ఖర్చు లేకుండా గుండె జబ్బులు గుర్తించే యాప్ – తెలుగు బాలుడి సృష్టి

Circadian App Full Information Free Heart Check in 7 Seconds

Circadian App: చిన్న వయసులోనే పెద్ద పనులు చేస్తే అందరూ ఆశ్చర్యపోతారు కదా! అలాంటి అద్భుతాన్ని సృష్టించాడు మన తెలుగు బాలుడు సిద్ధార్థ్ నంద్యాల. కేవలం 14 ఏళ్ల వయసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి, రూపాయి ఖర్చు లేకుండా గుండె జబ్బులను గుర్తించే స్మార్ట్ యాప్‌ను రూపొందించాడు. ఈ పని చూసి ప్రపంచం మొత్తం ఈ చిన్న హీరో వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఛార్జింగ్ పెట్టక్కర్లేదు.. ఎంత దూరమైనా వెళ్లొచ్చు… కొత్తగా వస్తున్న సెల్ఫ్ … Read more

ఏపీలో బీసీ, ఈబీసీ Corporation Loans 2025 – దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు & పూర్తి వివరాలు!

BC EBC Corporation Loans Application Process

Corporation Loans: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ (Backward Classes) మరియు ఈబీసీ (Economically Backward Classes) కార్పోరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలను అందిస్తోంది. సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు, జనరిక్ మందుల దుకాణాలు వంటి పథకాల కోసం ప్రభుత్వము దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఏపీలో మహిళలకు శుభవార్త! ప్రతి నెలా ₹1500 ఆర్థిక సహాయం – మంత్రి ప్రకటన ఈ రుణాలను పొందాలనుకునే అర్హత కలిగిన వారు ఈ నెల 22వ తేదీలోపు … Read more

AP Pensioners: ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త – ఇక ఆ సమస్య లేనట్లే!

AP Govt Plans Finger Print Sensors For Ap Pensioners

AP Pensioners: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్‌దారులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పింఛన్లు తీసుకునే సమయంలో వేలిముద్రల సమస్య వల్ల పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు స్పష్టంగా రాకపోవడం, సర్వర్ సమస్యలు తలెత్తడం వల్ల కొంతమంది లబ్దిదారులు పింఛన్‌ పొందడానికి ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీలో మహిళలకు శుభవార్త! ప్రతి నెలా ₹1500 ఆర్థిక సహాయం … Read more

Free Gas: ఏపీ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ – చివరి అవకాశం! ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Ap free Gas Cylinder Booking Final Chance Full Details In Telugu

AP Free Gas Cylinder Apply Online Last Chance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న దీపం 2 పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు గ్యాస్ బుకింగ్ చేయని లబ్ధిదారులకు మొదటి సిలిండర్‌ బుక్‌ చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా బుకింగ్ చేయకపోతే ఒక ఉచిత సిలిండర్ కోల్పోయే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ వెల్లడించారు. ఏపీలో … Read more

Subsidy: ఏపీలో బీసీలకు చంద్రబాబు తీపి కబురు – సోలార్ ప్యానెల్‌పై రూ.20వేలు అదనపు రాయితీ!

AP Cm Chandrababu Announce Good News For BC Subsidy For Solar Panels

Subsidy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా బీసీల కోసం కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సోలార్ ఎనర్జీ వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండు కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేయడానికి రూ.1.20 లక్షల వ్యయం అవుతుండగా, దీనిపై కేంద్రం రూ.60,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రూ.20,000 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో మహిళలకు శుభవార్త! ప్రతి నెలా ₹1500 ఆర్థిక సహాయం – … Read more

Aadabidda Nidhi: ఏపీలో మహిళలకు శుభవార్త! ప్రతి నెలా ₹1500 ఆర్థిక సహాయం – మంత్రి ప్రకటన

Aadabidda Nidhi Scheme laTest Announcement From Ap Minister Lokesh

Aadabidda Nidhi: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుతమైన శుభవార్త. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెలా రూ.1500 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. తాజాగా, శాసనమండలిలో ఈ పథకంపై చర్చ జరగగా, ప్రభుత్వం పథకం అమలు గురించి కీలక ప్రకటన చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన ప్రకారం, 18 – 60 ఏళ్ల మధ్య వయస్సున్న అన్ని అర్హ మహిళలకు నెలకు రూ.1500 … Read more

1 Lakh Loan: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త – రూ.1 లక్ష రుణం పొందండి!

Free 1 Lakh Loan For Ap DWCRA Group Womens

1 Lakh Loan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.1 లక్ష రుణాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పేద కుటుంబాలకు, ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. పేదలకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహ నిర్మాణానికి అదనపు సాయం ప్రకటించింది 1 Lakh Loan | 5% వడ్డీతో రుణ … Read more

AP P4 Survey 2025 అంటే ఏమిటి? ఎందుకు చేస్తున్నారు? ఎవరికి ఉపయోగం?

AP P4 Survey 2025 Process Telugu 2nd Phase

AP P4 Survey 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “స్వర్ణాంధ్ర విజన్ 2047” లో భాగంగా AP P4 Survey 2025 ను అమలు చేస్తోంది. ఈ సర్వే ముఖ్యంగా రాష్ట్రంలోని 20% పేద కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అవసరమైన సహాయం అందించేందుకు రూపొందించబడింది. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి చేయడం, పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. AP P4 Survey 2025 … Read more

WhatsApp Join WhatsApp