AP House Sites Distribution 2025: ఉగాది నుండి ఇళ్ల స్థలాల పంపిణి మార్గదర్శకాలు జారీ
AP House Sites Distribution 2025: ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా మరో ముందడుగు వేసింది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం లబ్ధిదారులకు అందించనుంది. దీనికి సంబంధించి ఉగాది పండుగను ముహూర్తంగా నిర్ణయించారు. AP House Sites Distribution 2025 – పంపిణీకి ముఖ్య నిర్ణయాలు గ్రామ ప్రాంతాల్లో 3 … Read more