Women Riders: ఏపీలోని మహిళలకు సువర్ణావకాశం…డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఉంటె చాలు
Women Riders: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ప్రయాణ భద్రత, ఉపాధి అవకాశాల పెంపును దృష్టిలో ఉంచుకుని కొత్త రైడ్ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ర్యాపిడో, ఓలా, ఉబర్ …