తల్లికి వందనం అందరికా? కొందరికా? పూర్తి వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Last Updated on 14/06/2025 by Krithik Varma

🟩 తల్లికి వందనం అందరికా? కొందరికా? పూర్తి వివరాలు ఇలా.. | Thalliki Vandanam apply to all? or Not?

తల్లికి వందనం పథకం గురించి చాలామందికి అనేక సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా 1వ తరగతి మరియు ఇంటర్ లో చేరిన విద్యార్థుల పేర్లు జాబితాలో లేవు అని అడుగుతున్నారు. మరి వాస్తవంగా ఈ పథకం అందరికీ వర్తిస్తుందా? తెలుసుకుందాం.

🔎 తల్లికి వందనం అర్హతలు ఈ ఏడాది ఇలా ఉన్నాయి:

విద్యార్థి స్థాయిఅర్హత స్థితిచెల్లింపు సమాచారం
అంగన్వాడీ నుండి కొత్తగా 1వ తరగతిలో చేరినవారుఅర్హులు (పేర్లు తుది జాబితాలో వస్తాయి)July 5 తర్వాత జమ అవుతుంది
10వ తరగతి పూర్తి చేసి ఇంటర్‌లో కొత్తగా చేరినవారుఅర్హులు (తుది జాబితాలో చేరే అవకాశం)July 5 తర్వాత జమ
ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసినవారుఅనర్హులువిద్యదీవెన పథకం వర్తిస్తుంది

📅 ముఖ్యమైన తేదీలు:

  • జూన్ 21 – 26: కొత్తగా చేరిన విద్యార్థుల నమోదు ప్రక్రియ
  • జూన్ 30: తుది అర్హుల జాబితా విడుదల
  • జులై 5: అర్హుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 చెల్లింపు
Important Links
Thalliki Vandanam apply to all? or Not? తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ 2025 ఎలా చెక్ చేయాలి?
Thalliki Vandanam apply to all? or Not? ఆధార్ NPCI లింకింగ్ ప్రక్రియ
Thalliki Vandanam apply to all? or Not? AP Govt Mobile Apps
Thalliki Vandanam apply to all? or Not? Quick Links (govt web sites)
Thalliki Vandanam apply to all? or Not? Telugu News Paper Links

📢 ఇది గుర్తుంచుకోండి:

ఈ సంవత్సరం ఇంటర్ 2వ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు “తల్లికి వందనం” కింద రాకుండా, విద్యదీవెన పథకం కిందకు మారుతున్నారు. అందువల్ల వారు ఈ సారి అమౌంట్ కు అర్హులు కావు.

Tags: తల్లికి వందనం, తల్లికి వందనం 2025, తల్లికి వందనం అమౌంట్, తుది జాబితా, అంగన్వాడీ పిల్లలు, ఇంటర్ విద్యార్థులు, July 5 చెల్లింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp Join WhatsApp