Mega DSC 2025: మరో 10 రోజుల్లో నోటిఫిఫికేషన్ విడుదల గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు!

AP Mega DSC 2025 Notification and Application Full Details In Telugu

Mega DSC 2025: హాయ్ ఫ్రెండ్స్! ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది రియల్‌గా ఒక సూపర్ అప్‌డేట్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మెగా డీఎస్సీ 2025 గురించి ఒక కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అంటే, మరో 10 రోజుల్లోనే ఈ గుడ్ న్యూస్ మన చేతికి వచ్చేస్తుంది. ఇది విన్నాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆనందంతో గంతులు … Read more

WhatsApp Join WhatsApp