Super Six Schemes: ఏపీ రైతులకు రూ.20 వేలు తల్లులకు రూ.15 వేలు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన | Super Six Schemes | AP7PM Super Six Schemes అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో రాష్ట్ర పురోగతిపై వివిధ అంశాలపై కీలక చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రైతులను, మహిళలను ఉద్దేశిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు … Read more