సామాన్యులకు SBI గొప్ప పథకం..నెలకు 100, 500, 1000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంతొస్తుంది? | SBI RD Scheme 2025 Telugu
SBI RD Scheme 2025 Telugu స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైన SBI RD Scheme (Recurring Deposit) అందిస్తోంది. ఈ పథకంలో చిన్న చిన్న మొత్తాలను నెలనెలా పొదుపు చేసి, పెద్ద మొత్తాన్ని సంపాదించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది? నెలకు ₹100, ₹500, లేదా ₹1000 పొదుపు చేస్తే 5 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం వస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంటి నుండే 10 నిమిషాల్లో 1 … Read more