SBI నుంచి మరో కొత్త స్కీమ్.. రేపటి నుంచే షురూ.. రూ.5 వేలు ఉంటే చేరొచ్చు | SBI Nifty 200 Momentum Index Fund

SBI Nifty 200 Momentum Index Fund

🆕 SBI నుంచి కొత్త పెట్టుబడి స్కీమ్ – రూ.5 వేలు ఉంటే చాలు! | SBI Nifty 200 Momentum Index Fund పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నారా? అయితే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన కొత్త స్కీమ్ మీకోసం. SBI Nifty 200 Momentum Index Fund పేరుతో నూతన ఇక్విటీ న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ను ప్రవేశపెట్టింది. ఇది మంచి మార్కెట్ తిరోగమనం కలిగిన షేర్లను ఎంచుకునే స్కీమ్ కావడంతో … Read more

WhatsApp Join WhatsApp