కొత్తగా పెళ్లైన వారు రేషన్ కార్డుకు అప్లై చేస్తున్నారా? ఇలా చేసి ఈజీగా కార్డు పొందండి..| AP New Ration Card Required Documents For Married Couples
Ration Card Required Documents For New Married Couples ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం జూన్ 7, 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. కానీ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నిబంధన ప్రకారం, కొత్తగా పెళ్లైన దంపతులు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వివాహ ధ్రువపత్రం (Marriage Certificate) జత చేయాల్సి ఉంటుంది. ఈ నియమం వల్ల చాలామంది పెళ్లి కార్డులు, డాక్యుమెంట్స్ వెతకడంతో బిజీగా మారారు. ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకోవల్సిన ప్రతి వివరం తెలియజేస్తున్నాం. … Read more