Pura Mithra: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇక పై కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు ఈ ఒక్క యాప్ ఉంటె చాలు
Pura Mithra: ఆంధ్రప్రదేశ్లో నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలకు ఒక గుడ్ న్యూస్! ఇకపై చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఒక్క స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, పురమిత్ర యాప్ ద్వారా మీ సమస్యలన్నీ సులువుగా పరిష్కారం అవుతాయి. ఈ యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 15న తనూకులో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేశారు. ఇది … Read more