Ayushman Bharat ద్వారా వీరికి ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య భీమా అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం – ఎలా పొందాలో తెలుసుకోండి!

Ayushman Bharath Free 5 Lakh Insurance Coverage For All Indian Senior Citizens

Ayushman Bharat: మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వాళ్ల ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. వయసు మీద పడినప్పుడు ఆరోగ్య సమస్యలు రావడం సహజం. కానీ ఆస్పత్రి ఖర్చులు చూస్తే ఒక్కోసారి భయం వేస్తుంది. అలాంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఓ అద్భుతమైన పథకం – ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY). ఈ పథకం గురించి చాలా మందికి పూర్తిగా తెలియకపోవడం వల్ల దీన్ని సద్వినియోగం చేసుకోవడం తక్కువగా … Read more

WhatsApp Join WhatsApp