ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి? స్టెప్-బై-స్టెప్ ప్రక్రియ | Mobile Number Change in Aadhaar
Mobile Number Change in Aadhaar 2025 ఆధార్ కార్డు ఇప్పుడు బ్యాంకింగ్, సిమ్ కనెక్షన్, ప్రభుత్వ పథకాలు మరియు డిజిటల్ పేమెంట్స్ (ఉదా: UPI)కి అత్యంత అవసరమైన డాక్యుమెంట్‌గా మారింది. మీ ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్చడం సరైన OTP ధృవీకరణకు, మోసాల నివారణకు మరియు స్మూత్ ట్రాన్సాక్షన్లకు కీలకం. ఇక్కడ స్టెప్-బై-స్టెప్ ప్రక్రియ: రేషన్ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి .. పూర్తి వివరాలు మీకోసమే.. ఎందుకు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలి? ఆధార్‌లో మొబైల్ నంబర్ … Read more