LIC Bhima Sakhi Yojana: మోడీ మహిళలకు గొప్ప శుభవార్త – ప్రతి మహిళకు నెలకు 7 వేలు
LIC Bhima Sakhi Yojana: భారతదేశంలో మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఉంది. ఈ యోజన కింద ప్రతి మహిళకు మొదటి ఏడాది నెలకు రూ.7,000 ఆదాయం లభిస్తుంది. ఈ వ్యాసంలో ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ, అర్హతలతో … Read more