AP Inter Results 2025: ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు resultsbie.ap.gov.in లో విడుదల. WhatsAppలో “Hi” అని పంపి తెలుసుకోండి.
హాయ్ ఫ్రెండ్స్! రేపు ఇంటర్ విద్యార్థులకు ఒక గొప్ప సుదినం! AP Inter Results 2025 రేపు అనగా ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మీ కష్టానికి ఫలితం చూసే సమయం ఆసన్నమైంది! ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ని resultsbie.ap.gov.inలో చెక్ చేయవచ్చు. అంతేకాదు, సులభంగా ఫలితాలు తెలుసుకోవడానికి మన మిత్ర WhatsApp నంబర్ 9552300009కి “Hi” అని మెసేజ్ పంపితే చాలు! AP Inter … Read more