House Hold Mapping, eKYC పూర్తి చేయడం ఎందుకు అవసరం? ప్రభుత్వ పథకాలు రావా?
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాలంటే House Hold Mapping మరియు eKYC పూర్తి చేయడం తప్పనిసరి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారు, లేదా మ్యాపింగ్ లో ఉన్నప్పటికీ eKYC పూర్తి చేయని వారు ప్రభుత్వ సేవలు మరియు పథకాలు పొందలేరు. అందువల్ల ప్రజలందరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. House Hold Mapping ముఖ్యమైన అంశాలు అంశం వివరాలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవసరం ప్రభుత్వ పథకాలు పొందడానికి తప్పనిసరి … Read more