Free Travel: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పాత జిల్లాలకా?, కొత్త జిల్లాలకా?
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం: కొత్త జిల్లాలా, ఉమ్మడి జిల్లాలా? పూర్తి వివరాలు! | Free Travel Scheme Latest Update 2025 ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతృత్వంలోని కూటమి సర్కార్ తమ సూపర్ సిక్స్ హామీలులో భాగంగా ఈ పథకాన్ని ఆగస్టు 15, 2025 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం జిల్లా … Read more