Free Admissions 2025 ద్వారా ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు అనుమతి

Free Admissions 2025 In Private Schools

ప్రభుత్వం బాలల నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో Free Admissions 2025 అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు ఈనెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. Free Admissions 2025 అంటే ఏమిటి? ఆర్‌టీఈ చట్టం ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు … Read more

WhatsApp Join WhatsApp