Electric Vehicles: ఛార్జింగ్ పెట్టక్కర్లేదు.. ఎంత దూరమైనా వెళ్లొచ్చు… కొత్తగా వస్తున్న సెల్ఫ్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్!
Electric Vehicles: ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జింగ్ అవసరం. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే మధ్యలో స్టేషన్లలో ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తోంది. కానీ ఈ సమస్యకు పరిష్కారం కనిపిస్తోంది. కొత్తగా అభివృద్ధి చేస్తోన్న సెల్ఫ్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇకపై ఎలక్ట్రిక్ వెహికిల్స్ నిరంతరం ఛార్జ్ అవుతూ ఉంటాయి. అంటే, ఎంత దూరం వెళ్తే అంత దూరం ప్రయాణించవచ్చు. వారికి రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఈ టెక్నాలజీ వెనుక … Read more