Breaking News: AP లో రేపు, ఎల్లుండి వరుస సెలవులు..ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
📰 AP యోగా దినోత్సవం సెలవు వార్త: రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించిన ప్రభుత్వం! | Big Breaking News In AP ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించనుంది. విశాఖపట్నంలో “యోగాంధ్ర” పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రేపు (జూన్ 20), ఎల్లుండి (జూన్ 21) తేదీల్లో విశాఖపట్నం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, … Read more