Betting Apps: బెట్టింగ్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ బ్లాక్? ఏపీ సర్కార్ కొత్త ప్లాన్!

Betting Apps 2025 Downloaders Mobiles Block Plan From Andhra Pradesh Government

Betting Apps: ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్ యాప్స్ విషయంలో రోజురోజుకీ కలకలం ఎక్కువవుతోంది. ఈ యాప్స్‌ని జనాలు డౌన్‌లోడ్ చేసి, డబ్బులు పోగొట్టుకుని, జీవితాలు నాశనం చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూశాం. ఇప్పటికే రాష్ట్రంలో ఈ యాప్స్‌పై నిషేధం ఉన్నా, చాలా మంది దీన్ని పట్టించుకోకుండా రహస్యంగా వాడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితిని చూసి ఏపీ సర్కార్ ఇక ఊరుకోలేనని నిర్ణయించింది. అందుకే ఓ సంచలన నిర్ణయంతో ముందుకొచ్చింది – ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేసిన వాళ్ల మొబైల్ … Read more

WhatsApp Join WhatsApp