ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో175 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలAPSDPS Young Professional Jobs 2025 Full Details | APSDPS Notification 2025
ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APSDPS Young Professional Jobs 2025 | APSDPS Notification 2025 ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ (APSDPS) 175 యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్పై ఉంటాయి మరియు రాష్ట్రంలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేయడానికి అవకాశం ఉంది. APSDPS Young Professional Jobs 2025 కోసం అర్హత, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ మరియు ముఖ్యమైన తేదీలు క్రింద … Read more