P4 Policy: ఏపీలో పేదరికం లేని రాష్ట్రం కోసం: ఉగాది నుంచి ‘జీరో పావర్టీ – పీ4’ విధానం స్టార్ట్!
P4 Policy: ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి ‘స్వర్ణ ఆంధ్ర‘గా మార్చాలనే గ్రాండ్ ప్లాన్‌తో ఏపీ సర్కారు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పేదరికాన్ని పూర్తిగా తుడిచేసేందుకు ఓ …