WhatsApp Governance: వాట్సాప్ ద్వారా 161 ప్రభుత్వ సేవలు ఈరోజు నుంచే అమలు
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి WhatsApp Governance: ఆధునిక సాంకేతికతను ప్రజలకు చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవల ప్రారంభానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ – రూ. 20,000 ఆర్థిక సాయం సమావేశం వివరాలు ఈ … Read more