AP రేషన్ కార్డులు 2025: వాట్సాప్ ద్వారా ఎలా అప్లై చేయాలో పూర్తి గైడ్! | AP Ration Card 2025 Apply Through WhatsApp
AP రేషన్ కార్డులు 2025: వాట్సాప్ ద్వారా ఎలా అప్లై చేయాలో పూర్తి గైడ్! | AP Ration Card 2025 Apply Through WhatsApp ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి సిద్ధమవుతోంది. జూన్ 2025 నాటికి క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించారు. ఇక AP రేషన్ కార్డ్ 2025 కోసం ఇంటి నుంచే అప్లై చేసుకోవచ్చు! వాట్సాప్ ద్వారా రేషన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి? 📌 ముఖ్యమైన తేదీలు: కొత్త … Read more