Pension Verification: ఏపీలో వారి పెన్షన్లు తొలగింపు కొత్త మార్గదర్శకాలివే
ఎన్టీఆర్ భరోసా స్కీమ్ క్రింద కొత్త నియమాలు | AP Pension Verification | Required Documents Pension Verification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులు, ఆరోగ్య రంగ పింఛన్ లబ్దదారుల ఎంపికలో పారదర్శకతను పెంచేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల దివ్యాంగుల పింఛన్లలో 1.20 లక్షల వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. గత ప్రభుత్వం కాలంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను ఇప్పుడు తొలగిస్తున్నారని, కానీ … Read more