రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం భారీ శుభవార్త..నిరంతరంగా కార్డుల జారీ | AP New Ration Cards 2025 Nadendla Manohar Statement
ఏపీలో కొత్త రేషన్ కార్డులకు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు – పూర్తి వివరాలు | AP New Ration Cards 2025 Nadendla Manohar Statement ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి భారీ శుభవార్తను ప్రకటించింది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన పాయింట్లు ✅ మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫోటోలు అవసరం … Read more