AP కొత్త పెన్షన్ల ముహూర్తం 2025: జూన్ 12 నుంచి పంపిణీ ప్రారంభం! | AP New Pensions 2025: Eligibility, Benefits and How To Apply
AP New Pensions 2025: Eligibility, Benefits and How To Apply ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. AP కొత్త పెన్షన్ల ముహూర్తం జూన్ 12న నిర్ణయించబడింది. ఈ రోజు నుంచి అర్హత ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుంది. టీడీపీ పోలిట్ బ్యూరో తాజా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ అర్హత మరియు కొత్త నిబంధనలు ప్రభుత్వం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపింది. ఇందులో భర్తను కోల్పోయిన … Read more