ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు మీకు అర్హత ఉందొ లేదో చూసుకోండి | AP Govt New Health Scheme 2500 Premium

AP Govt New Health Scheme 2500 Premium

AP Govt New Health Scheme 2500 Premium: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కోటి 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే పథకం అమలుకు సిద్ధమైంది. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రారంభం కానుందని తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. పథకం ముఖ్యాంశాలు – AP Govt New … Read more

WhatsApp Join WhatsApp