Women Riders: ఏపీలోని మహిళలకు సువర్ణావకాశం…డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఉంటె చాలు
Women Riders: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ప్రయాణ భద్రత, ఉపాధి అవకాశాల పెంపును దృష్టిలో ఉంచుకుని కొత్త రైడ్ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి సంస్థలు రైడ్ సేవలు అందిస్తున్నా, వాటిలో ఎక్కువ మంది పురుష రైడర్లు ఉండటం వల్ల మహిళలకు భద్రతాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మహిళా రైడ్ సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, వారికి ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు రాష్ట్రంలోని ప్రధాన … Read more