ఏపీ లోని మహిళా ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం | AP Govt Good News To Women Employees
మహిళా ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం | AP Govt Good News To Women Employees ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిణులకు 2025లో ఏకంగా గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటివరకు ఉన్న 120 రోజుల మెటర్నిటీ లీవ్ మూడేళ్ల క్రితమే 180 రోజులకు పెంచినా, అది కేవలం ఇద్దరికి మించని పిల్లలు ఉన్నవారికే వర్తించేది. కానీ ఇప్పుడు ఆ నిబంధన కూడా తొలగించబడింది. 🔍 G.O MS No. 21 ప్రకారం మార్పులు: 👉 తేదీ: … Read more