ఉచిత LPG సబ్సిడీ 2025: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! 3 సిలిండర్ల డబ్బులు ముందుగానే | AP Free LPG Subsidy 2025 CM Chandrababu Latest Orders
ఉచిత LPG సబ్సిడీ 2025: 3 సిలిండర్ల డబ్బులు ముందుగానే! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు | AP Free LPG Subsidy 2025 CM Chandrababu Latest Orders Amaravati 20/05/2025: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఈ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఒక్క ఉచిత LPG సబ్సిడీ విషయంలోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీపం 2 … Read more