సంక్రాంతి నుంచే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం | AP Free Bus Travel Scheme 2025
AP Free Bus Travel Scheme 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ సంక్రాంతి పండగ నుంచే అమలు కానుంది. ఈ పథకాన్ని ఎన్నికల ప్రామాణిక హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకురావడంపై ఏర్పాట్లు పూర్తిచేసింది. నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడి చేయడంతో పథకం వివరాలు అధికారికంగా స్పష్టమయ్యాయి. ఉచిత బస్సు పథకం కీలకాంశాలు – AP Free Bus Travel … Read more