Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు: ఏపీఈఆర్సీ క్లారిటీ
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు: ఏపీఈఆర్సీ క్లారిటీ | Electricity Charges Electricity Charges: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త! 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయనే పుకార్లు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే, ఏపీఈఆర్సీ ఈ పుకార్లకు చెక్ పెట్టి, ఎలాంటి ఛార్జీల పెంపు … Read more