AP EAMCET 2025 Hall Tickets Released: Download Steps & Key Dates | How To Download @cets.apsche.ap.gov.in
ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్స్ విడుదలైనాయి!..ఇలా డౌన్లోడ్ చేసుకోండి | How To Download Via WhatsApp Governance 9552300009 ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, మరియు అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం AP EAMCET 2025 హాల్ టికెట్స్ మే 12నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3,05,000+ విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ (2.19L+), ఫార్మసీ & అగ్రికల్చర్ (87K+) విభాగాలకు మే 19–27 తేదీల మధ్య పరీక్షలు నిర్వహించబడతాయి. రేషన్ కార్డుకు దరఖాస్తు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి … Read more