AP DWCRA Women: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త..30 నుంచి రూ.78 వేల వరకు రాయితీ ఇప్పుడే అప్లై చెయ్యండి
ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త – పీఎం సూర్యఘర్ యోజన సోలార్ రూఫ్‌టాప్ రాయితీలు AP DWCRA Women: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కేంద్ర పథకం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లను అమర్చేందుకు ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. విద్యుత్ భారం తగ్గించడం, పునర్వినియోగ శక్తి వినియోగం పెంపుదలతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనను మరింతగా ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. PMAY … Read more