డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త ఏపీ ప్రభుత్వం కొత్త పథకం | ఇంటి నుండి పని చేసుకునే ఉద్యోగ అవకాశాలు | డిజిటల్ లక్ష్మి పథకం | AP Digital Lakshmi Scheme 2025 In Telugu
🧾 డిజిటల్ లక్ష్మి స్కీం 2025: డ్వాక్రా మహిళలకు ఇంటివద్ద ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం | AP Digital Lakshmi Scheme 2025 ఏపీ ప్రభుత్వం మహిళా శక్తీకరణ దిశగా మరో కీలక అడుగు వేసింది. డ్వాక్రా సంఘాల్లోని విద్యావంతులైన మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో “డిజిటల్ లక్ష్మి” అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేలా చేయడమే కాకుండా, మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గించడమూ ఈ … Read more