ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు..హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ లింక్ ఇదే | AP Constable Hall Ticket 2025 Download Link
📰 AP Constable Hall Ticket 2025 విడుదల – డౌన్‌లోడ్ లింక్, మెయిన్స్ పరీక్ష డేట్ | AP Constable Hall Ticket 2025 Download Link ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల కలను నెరవేర్చుకునే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్ న్యూస్. AP Constable Hall Ticket 2025 తాజాగా విడుదలయ్యాయి. 6,100 పోస్టుల భర్తీ కోసం నిర్వహించబోయే మెయిన్స్ రాతపరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు, హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. … Read more