మీరు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసారా? మీ మొబైల్ లో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి | Annadata Sukhibhava Scheme Status Check Link
అన్నదాత సుఖీభవ పథకం 2025: డబ్బులు, అర్హతలు & స్టేటస్ తనిఖీ | Annadata Sukhibhava Scheme Status Check Link ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకంని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రూ. 20,000 రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయి. PM Kisan తో కలిపి ఈ డబ్బులు రైతులకు అందుతాయి. 2025లో ఈ పథకానికి మీరు అర్హులేనా, డబ్బులు ఎప్పుడు వస్తాయి, స్టేటస్ ఎలా తనిఖీ చేసుకోవాలో … Read more