ఆడబిడ్డ నిధి పథకం: ప్రతి మహిళకు నెలకు ₹1500! ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి! | Aadabidda Nidhi Scheme 2025 Apply Now
ఆడబిడ్డ నిధి పథకం: ప్రతి మహిళకు నెలకు ₹1500 – పూర్తి వివరాలు | Aadabidda Nidhi Scheme 2025 Apply Now ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించే లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఆడబిడ్డ నిధి” పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం, 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు ₹1500 ప్రత్యక్షంగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉచిత LPG సబ్సిడీ … Read more