ఈ కార్డు ఉంటె చాలు పింఛను ఇస్తారు.. వారికి భారీ ఊరట! | UDID Card
దివ్యాంగుల జీవితంలో ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. పెన్షన్ కోసం ఒక్కోసారి సదరం సర్టిఫికెట్ చూపించడం, వైకల్య శాతాన్ని రుజువు చేయడం లాంటివి చాలా కష్టంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చింది – UDID Card (Unique Disability ID Card). ఈ ఒక్క కార్డ్ ఉంటే చాలు, దివ్యాంగులకు పెన్షన్, సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయి. ఈ ఆర్టికల్‌లో UDID Card … Read more