అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు ముహూర్తం ఫిక్స్! చంద్రబాబు కీలక ప్రకటన | Thalliki Vandanam Annadata Sukhibhava Schemes
Thalliki Vandanam Annadata Sukhibhava Schemes Start From May 2025 ఏపీ ప్రజలకో శుభవార్త! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా Thalliki Vandanam Annadata Sukhibhava Schemes పథకాలపై క్లారిటీ ఇచ్చారు. మే నెల నుంచే ఈ రెండు ముఖ్యమైన హామీలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగం కావడం గమనార్హం. తల్లికి వందనం పథకం కింద ప్రతి పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ఏడాదికి రూ.15000 … Read more