తల్లికి వందనం పథకం పై చంద్రబాబు సంచలన నిర్ణయం.. వీరికి మాత్రమే..విధివిధానాలు జారీ | Thalliki Vandanam 15K
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో కీలక పథకం అమలుకు సిద్ధమైంది. Thalliki Vandanam 15K పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించి, విద్యా రంగంలో వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మే 2025 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే, అంతమందికి రూ.15,000 ఆర్థిక సహాయం అందనుంది. అయితే, ఈ … Read more